• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప‌శ్చిమ గోదావరి జిల్లా వెంక‌ట‌రామ‌న్న‌గూడెంలోని డాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్‌. హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ 2020-21 ఏడాదికిగానూ కింది కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
1) ఎంఎస్సీ (హార్టిక‌ల్చ‌ర్‌)
అర్హ‌త‌: బీఎస్సీ (హార్టిక‌ల్చ‌ర్‌)/ బీఎస్సీ (ఆన‌ర్స్‌) హార్టికల్చ‌ర్ ఉత్తీర్ణ‌త‌.
2) పీహెచ్‌డీ (హార్టిక‌ల్చ‌ర్‌)
అర్హ‌త‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో ఎంఎస్సీ (హార్టిక‌ల్చ‌ర్‌) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక‌: ఐకార్-ఏఐఈఈఏ (పీజీ-2020), ఐకార్-ఏఐసీఈ-జేఆర్ఎఫ్‌/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2020 ర్యాంకు ఆధారంగా..
కౌన్సెలింగ్ తేదీలు: 2020 డిసెంబ‌రు 15, 16.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివ‌రితేది: 05.12.2020
చిరునామా: The Registrar, Dr.Y.S.R. Horticultural University, Administrative Office, Post Box No.7, Venkataramannagudem, Near Tadepalligudem, 534101, West Godavari District.
 

Notification Information

Posted Date: 01-01-1970