• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగానికి చెందిన బెంగ‌ళూరులోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్) కింది రిసెర్చ్‌ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జేఎన్‌సీఏఎస్ఆర్ - మిడ్ ఇయ‌ర్ ప్ర‌వేశాలు 2020
ప్రోగ్రాములు: పీహెచ్‌డీ/ ఎంఎస్ (ఇంజినీరింగ్)/ ఎంఎస్ (రిసెర్చ్‌)
అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఎమ్మెస్సీ, బీఈ/  బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎండీ ఉత్తీర్ణ‌త‌, గేట్‌/  జేఈఎస్టీ/  జీప్యాట్‌/  యూజీసీ/  సీఎస్ఐఆర్‌- నెట్‌/  జేఆర్ఎఫ్‌/  డీబీటీ-జేఆర్ఎఫ్‌/ ఇన్‌స్పైర్‌-జేఆర్ఎఫ్ అర్హ‌త‌.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌/  జాతీయ ప్ర‌వేశ ప‌రీక్ష స్కోర్, షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.11.2020

Notification Information

Posted Date: 01-01-1970