• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పీజీ ప్రోగ్రాములు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎంవీఎస్సీ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎంవీఎస్సీ)
సీట్ల సంఖ్య: 28
అర్హత: ఐకార్‌/ వీసీఐ అనుబంధ‌ సంస్థ‌ల నుంచి క‌నీసం 6 సీజీపీఏతో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వయఃపరిమితి: 01.07.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలో ప్రతిభ, ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష తేది: 22.12.2020.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
రిజిస్ట్రేస‌న్ ఫీజు: రూ.1,400. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.
చివరితేది: 07.12.2020 
చిరునామా: Registrar, PVNRTVU, Administrative Office, Rajendranagar, Hyderabad - 500 030. 
 

Notification Information

Posted Date: 16-11-2020