• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్(తాడేప‌ల్లిగూడెం)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
ప్రోగ్రాములు: పీహెచ్‌డీ (ఫుల్ టైం)/ పీహెచ్‌డీ (పార్ట్ టైం), ఎంఎస్ (రిసెర్చ్‌)-డిసెంబ‌రు 2020
అర్హ‌త‌: 60% మార్కుల‌తో మాస్ట‌ర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ)/ మాస్ట‌ర్స్ డిగ్రీ రిసెర్చ్ (ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌, గేట్‌/ నెట్ అర్హ‌త‌.
ఎంపిక విధానం:  రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.11.2020.

Notification Information

Posted Date: 01-01-1970