• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎంఎస్ఎంఈ-టూల్ రూం, హైద‌రాబాద్‌లో పీజీ డిప్లొమా

భార‌త ప్ర‌భుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌(బాలాన‌గ‌ర్)లోని సీఐటీడీ-ఎంఎస్ఎంఈ టూల్ రూం 2020 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీజీ డిప్లొమా కోర్సు-2020
1) పీజీ డిప్లొమా-సీఏడీ/ సీఏఎం
2) పీజీ డిప్లొమా-వీఎల్ఎస్ఐ
3) పీజీ డిప్లొమా-మెకాట్రానిక్స్‌
అర్హ‌త‌: కోర్సును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/  బీటెక్ ఉత్తీర్ణ‌త‌. 
కోర్సు వ్య‌వ‌ధి: 18 నెల‌లు
ఎంపిక విధానం: ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.12.2020

Notification Information

Posted Date: 20-11-2020