• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఐపీ-రాంచీలో పీజీ కోర్సులు

రాంచీలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సీఐపీ) మే, 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీజీ డిగ్రీ/ డిప్లొమా కోర్సు-మే, 2021
1) పీహెచ్‌డీ(క్లినిక‌ల్ సైకియాట్రీ) 
2) ఎంఫిల్ (క్లినిక‌ల్ సైకియాట్రీ, సైకియాట్రిక్ సోష‌ల్ వ‌ర్క్‌)
3) డిప్లొమా(సైకియాట్రిక్ న‌ర్సింగ్‌)
అర్హ‌త‌: కోర్సును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, ఎంఫిల్‌, ఎంఏ/ ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 28.11.2020
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.12.2020

Notification Information

Posted Date: 20-11-2020