• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన వర్సిటీలు; వాటి అనుబంధ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి  2020-21 సంవత్సరానికిగానూ ప్రవేశ ప్రకటన విడుదలైంది.
వివరాలు.... 
1) బైపీసీ స్ట్రీమ్ యూజీ కోర్సులు
కోర్సులు: బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్.
2) ఎంపీసీ స్ట్రీమ్ (రైతుల కోటా)
కోర్సులు: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) 
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2020.
దరఖాస్తుకు చివరి తేది: 02.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970