• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) జ‌న‌వ‌రి 20‌21 సెమిస్ట‌ర్‌కుగాను కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పీహెచ్‌డీ & ఎంఎస్ (రిసెర్చ్‌) జ‌న‌వ‌రి-2021 సెమిస్ట‌ర్‌
విభాగాలు: ఇంజినీరింగ్‌, సైన్స్‌
అర్హ‌త‌: ప‌్రోగ్రాముని అనుస‌రించి స‌ంబంధిత‌ స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణ‌త‌, గేట్ స్కోర్‌/ యూజీసీ/ సీఎస్ఐఆర్‌-నెట్‌/ ఎన్‌బీహెచ్ఎం అర్హ‌త‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970