భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన కాలికట్(కేరళ)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) కింది ఆన్లైన్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఆన్లైన్ పీజీ డిప్లోమా/ ఇంటర్న్‌షిప్/ సర్టిఫికెట్ కోర్సులు
1) అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా (వీఎల్ఎస్ఐ ఎంబడెడ్ సిస్టం డిజైన్)
2) పీజీ డిప్లొమా (వీఎల్ఎస్ఐ సిస్టం డిజైన్, ఎంబడెడ్ సిస్టం డిజైన్)
3) ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (ఎంబడెడ్ & ఐఓటీ సిస్టమ్స్)
4) సర్టిఫికెట్ కోర్సులు (ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఈవీ టెక్నాలజీ, వర్చువలైజేషన్ & క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ టూల్స్, ఏఐ ప్రొఫెషనల్ తదితరాలు.
అర్హత: కోర్సుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: ఆయా కోర్సును అనుసరించి ప్రకటనలో చూపిన విధంగా.
నోటిఫికేషన్: https://www.nielit.gov.in/calicut/content/course-calendar
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు
ఐఐఎం, అహ్మాదాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రాములు