• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా యూనివ‌ర్సిటీ (ఏయూ) స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ 2020-21 సంవ‌త్సరానికిగానూ వివిధ‌ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
* కోర్సులు: 
1) ఆరు నెల‌ల స‌ర్టిఫికెట్ కోర్సులు: 1) ఆఫీస్ ఆటోమేష‌న్ & అకౌంటింగ్‌ 2) ఆఫీస్ ఆటోమేష‌న్ & మ‌ల్టీమీడియా  3) ఆఫీస్ ఆటోమేష‌న్ & ఇంట‌ర్నెట్ టెక్నాల‌జీ. 
2) డిప్లొమా కోర్సులు: డిప్లొమా (మ్యూజిక్‌)-రెండేళ్లు.
3) గ్రాడ్యుయేష‌న్ కోర్సులు (మూడేళ్లు): బీఏ (ఇంగ్లిష్ & తెలుగు మీడియం), బీకాం(ఇంగ్లిష్ & తెలుగు మీడియం), బీఎస్సీ(ఇంగ్లిష్ మీడియం).
4) పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం మాత్ర‌మే): ఎంఏ, ఎమ్మెస్సీ, ఏంఏ/ ఎమ్మెస్సీ, ఎంహెచ్ఆర్ఎం, ఎల్ఎల్ఎం, మాస్ట‌ర్ ఆఫ్ జ‌ర్న‌లిజం అండ్ మాస్ క‌మ్యూనికేష‌న్, ఎంకాం, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంసీఏ.
5) ఏడాది పీజీ డిప్లొమా కోర్సులు (ఇంగ్లిష్ మీడియం): ఎన్విరాన్‌మెంట‌ల్ స్ట‌డీస్‌, ట్రావెల్ & టూరిజం మేనేజ్‌మెంట్, కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్&అప్లికేష‌న్స్ త‌దిత‌రాలు. 
6) బీఈడీ/ ఎంఏ ఎడ్యుకేష‌న్‌లో అడిష‌న‌ల్ మెథ‌డాల‌జీ సబ్జెక్టులు: ఇంగ్లిష్‌, తెలుగు, ఫిజిక‌ల్ సైన్స్‌, మ్యాథ్స్‌, బ‌య‌లాజిక‌ల్ సైన్స్ & సోష‌ల్ సైన్సెస్‌. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.12.2020.(రూ.200 ఆల‌స్య రుసుంతో 12.01.2021)

Notification Information

Posted Date: 01-01-1970