• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్ఎస్‌సీ- స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి, డి ఎగ్జామ్‌, 2020

న్యూదిల్లీలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల్లో/ విభాగాల్లో/ స‌ంస్థ‌ల్లో స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ డి(గ్రూప్ సి)
స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్ర‌మే అర్హులు.
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియట్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.08.2020 నాటికి స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి పోస్టుల‌కు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష‌తేది: 29.03.2021 నుంచి 31.03.2021 వ‌ర‌కు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: రూ.100
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.11.2020.

Notification Information

Posted Date: 10-10-2020