• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐలో 2000 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు 

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన‌‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* పోస్టులు-ఖాళీలు:
ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు-2000
అర్హ‌త‌: గ‌్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌/ డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్న వారు అర్హులు.
వ‌య‌సు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 04.12.2020
 

Notification Information

Posted Date: 15-11-2020