• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐహెచ్‌బీఏఎస్‌-న్యూదిల్లీలో సీనియ‌ర్ రెసిడెంట్లు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ బిహేవియ‌ర్ & అల‌యిడ్ సైన్సెస్‌(ఐహెచ్‌బీఏఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 34
పోస్టులు-విభాగాలు: సీనియ‌ర్ రెసిడెంట్లు-సికియాట్రీ, న్యూరాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీ, పాథాల‌జీ, మైక్రోబ‌యోల‌జీ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చిరునామా: Offg. Joint Director(Admn.) IHBAS, Dilshad Garden, Delhi-110 095.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 31.12.2020

Notification Information

Posted Date: 21-11-2020