• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విజ‌య‌వాడ‌లోని భార‌త ప్ర‌భుత్వ ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్ & క్లైమెట్ చేంజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 07
పోస్టులు: సైంటిస్ట్‌-సీ, రిసెర్చ్ ఆఫీస‌ర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ఎల్‌డీసీ, లీగ‌ల్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్, మాస్ట‌ర్స్ డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌), డాక్టొరేట్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌.
ఈమెయిల్‌: igsouth-ntca@nic.in
చిరునామా: The Integrated Regional Office, MoEF&CC, Vijayawada
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 26.11.2020
 

Notification Information

Posted Date: 01-01-1970