• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రూర్‌కీలోని సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలో ఉన్న సెంట్ర‌ల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్ఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 107
పోస్టులు: ప‌్రాజెక్ట్ అసోసియేట్‌, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న‌లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీఆర్క్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.11.2020

Notification Information

Posted Date: 01-01-1970