• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శ్రీకాకుళం‌లోని వైఎస్ఆర్ హెల్త్ మిష‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...

* పోస్టులు-ఖాళీలు: ఆరోగ్య‌మిత్ర-14
అర్హ‌త‌: బీఎస్సీ న‌ర్సింగ్‌, ఎంఎస్సీ న‌ర్సింగ్‌, బీఫార్మ‌సీ, డీఫార్మా, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన‌ చిరునామా: the District Medical & Health Officer, Srikakulam.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 26.11.2020

Notification Information

Posted Date: 01-01-1970