• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 18
పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, రిసెర్చ్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ గేట్ అర్హ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970