• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాల‌జీ దిల్లీ (ఐఐటీడీ)కి చెందిన ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్ & డెవ‌లప్‌మెంట్ యూనిట్‌ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 13
పోస్టులు: సీనియ‌ర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రిన్సిప‌ల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుసరించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్, బీఈ/ బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, గేట్ అర్హ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్‌: crfiitdrecruitment@gmail.com
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970