• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ట్రెయినీ
* మొత్తం ఖాళీలు: 20 (ఫైనాన్స్‌-18, కంపెనీ సెక్ర‌టేరియ‌ట్‌-02)
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సీఏఐ/ ఐసీఏఏ(ఇంట‌ర్మీడియ‌ట్‌), ఐసీఎస్ఐ(ఇంట‌ర్మీడియ‌ట్‌) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ప్రాతిప‌దిక‌న‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్‌: csl.certificate@cochinshipyard.com
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970