• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన స్త్రీనిధి క్రెడిట్ కోఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మేనేజ‌ర్‌
* మొత్తం ఖాళీలు:
05
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ/ పీజీడీఎం (ఫైనాన్స్‌), ఎంకాం, ఎంఎస్‌డ‌బ్ల్యూ వారికి ప్ర‌ధాన్య‌త‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో అర్హ‌త త‌ప్ప‌నిస‌రి, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970