• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని ఐసీఏఆర్ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఎస్ఆర్ఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 05
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ రిసెర్చ్ పెలో-04, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌-01
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బీటెక్‌/  మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఇంట‌ర్వ్యూ తేది: 19.12.2020
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌.
ఈమెయిల్‌: Manjeet.Kaur@icar.gov.in
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970