• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెంగ‌ళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ఒప్పంద ప్రాతిప‌దిక‌న ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 08  
పోస్టులు: మసీర్ / మసాజ్
అర్హ‌త‌:  ఇంట‌ర్మిడియ‌ట్,  సంబంధిత సబ్జెక్టుల్లో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ప్రోగ్రాముల్లో ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ‌షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌
ఈమెయిల్‌:  jobs.saibangalore@gmail.com.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970