• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెంగ‌ళూరు ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న కెన్‌ ఫిన్ హోమ్స్‌ లిమిటెడ్ దేశ‌వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
జూనియ‌ర్ ఆఫీస‌ర్‌: 50
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: షార్డ్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రి తేది: 02.12.2020

Notification Information

Posted Date: 01-01-1970