• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ముంబ‌యిలోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన అటామిక్ ఎన‌ర్జీ విభాగానికి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ ప‌ర్చేజ్ అండ్ స్టోర్స్(డీపీఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 74
పోస్టులు-ఖాళీలు: స‌్టెనోగ్రాఫ‌ర్-06‌, యూడీసీ-05, జూనియ‌ర్ స్టోర్ కీప‌ర్-63.
అర్హ‌త‌: పోస్టును అనుసరించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 27.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970