• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చెన్నైలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ప్రాజెక్ట్ అసోసియేట్లు: 13
అర్హ‌త‌: బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్త‌ర్ణ‌త‌, ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆప్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: Manager HRD,
Human Resource Department, Centre for Development of Advanced Computing
Tidel Park, 8th Floor, D- Block (South)
No.4 Rajiv Gandhi Salai, Taramani, Chennai 113.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 11.12.2020.

Notification Information

Posted Date: 01-01-1970