• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 49
పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్ (బి)-10, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఏ)-39.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.12.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970