• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ల‌ఖ్‌న‌వూలోని సీఎస్ఐఆర్ - సెంట్ర‌ల్ డ్ర‌గ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్ఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 15
పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-07, సీనియ‌ర్ సైంటిస్ట్‌-07, ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌-01.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/  ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.12.2020.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.01.2021.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 01.02.2021.
చిరునామా: సీఎస్ఐఆర్‌-సీడీఆర్ఐ, సెక్ట‌ర్‌-10, సీతాపూర్ రోడ్‌, ల‌ఖ్‌న‌వూ-226031.
 

Notification Information

Posted Date: 01-01-1970