• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐఎఫ్‌పీటీ, త‌మిళ‌నాడులో ఫ్యాక‌‌ల్టీ పోస్టులు 

త‌మిళ‌నాడులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ(ఐఐఎఫ్‌పీటీ) కింది టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ప‌్రొఫెస‌ర్‌‌-06, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-01, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌-02 
విభాగాలు: బ‌యోకెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్‌‌, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎంట‌మాల‌జీ.
అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త, టీచింగ్‌/ ప‌రిశోధ‌న‌ అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్(న‌వంబ‌రు 28- డిసెంబ‌రు 05)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
 

Notification Information

Posted Date: 29-11-2020