• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ ట్ర‌స్ట్‌(ఎన్‌పీఎస్‌టీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు-ఖాళీలు: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌-02, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్-04.
అర్హ‌త‌: బ్యాచిల‌ర్ డిగ్రీ(లా)/ బ్యాచిల‌ర్ డిగ్రీ ఇంజినీరింగ్‌/ మాస్ట‌ర్ డిగ్రీ/ సీఏ, సీడ‌బ్లూఏ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ( స్టేజ్‌-1, స్టేజ్‌-2) ఆధారంగా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివ‌రి తేది: 21.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970