• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ & ఇండస్ట్రీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మెరైన్ ప్రోడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రీజియ‌న్‌(విజ‌య‌వాడ‌, బీమ‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం)లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి బీఈసీఐఎల్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఫీల్డ్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్
* మొత్తం ఖాళీలు: 08
అర్హ‌త‌:  పోస్టును అనుస‌రించి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం.
ఎంపిక విధానం: టెస్ట్‌‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివ‌రి తేది: 21.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970