• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ)కి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ క్యాంప‌స్ మేనేజ్‌మెంట్ & డెవ‌ల‌ప్‌మెంట్ (సీసీఎండీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ అసోసియేట్‌-07, ప్రోగ్రామ్ అసిస్టెంట్‌-01
అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంబీఏ‌ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివ‌రి తేది: 11.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970