• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్(ఏపీవీవీపీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* స్టాఫ్ న‌ర్స్‌
* మొత్తం ఖాళీలు: 09
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌, జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్‌)/ ఎమ్మెస్సీ(న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.12.2020.

 

Notification Information

Posted Date: 01-01-1970