• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భ‌త్వ హోంమంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ కింది  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అసిస్టెంట్ క‌మాండెంట్ (క‌మ్యూనికేష‌న్)
* మొత్తం ఖాళీలు: 12
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, ఎన్‌సీసీ బీ/ సీ స‌ర్టిఫికెట్‌.
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్‌ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

Notification Information

Posted Date: 01-01-1970