• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హుబ్లీ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్ర‌న్ రైల్వే(ఎస్‌డ‌బ్ల్యూఆర్) స్పోర్ట్స్‌కోటా ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు-21
క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, బ్యాట్‌మెంట‌న్‌, క్రికెట్‌, వెయిట్ లిఫ్టింగ్‌, టెబుల్ టెన్నిస్‌, ‌హాకీ త‌దిత‌రాలు
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత క్రీడ‌ల్లో జాతీయ‌/ అంత‌ర్జాతీ స్థాయిలో ఆడి ఉండాలి.
వ‌య‌సు: 01.01.2021 నాటికి 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫీల్డ్ ట్ర‌య‌ల్స్‌, క్రీడా విజ‌యాల మ‌దింపు, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చిరునామా: రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్, 2 వ అంతస్తు, పాత జీఎం ఆఫీస్ బిల్డింగ్ క్లబ్ రోడ్, హుబ్లీ-582323.
చివ‌రి తేది: 28.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970