• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ(ఎన్ఐఏబీ‌) ఒప్పంద‌ప్రాతిప‌దిక‌న‌కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ సైంటిస్ట్‌, జూ‌నియ‌ర్ సైంటిస్ట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్-04
అర్హ‌త‌: ‌పోస్టుని అనురించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంఏస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమొయిల్ ద్వారా.
ఈమొయిల్‌: admin@niab.org.in‌
చివ‌రి తేది‌: 08.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970