• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉత్త‌రాఖండ్‌లోని సీఐఎస్ఆర్‌- ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం(ఐఐపీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 03
పోస్టులు: లేడీ రెసిడెంట్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ఇంజినీర్‌(సివిల్‌), సెక్యూరిటీ ఆఫీస‌ర్‌.‌ 
అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి డిగ్రీ, బీఈ/ బీటెక్ (సివిల్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణ‌త,  అనుభ‌వం‌ 
ఎంపిక విధానం: ట‌్రెడ్‌/ స‌్కిల్ టెస్ట్‌, రాత‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ, ఫిజిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రి తేది: 21.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970