• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ రెసిడెంట్ (నాన్ అక‌డ‌మిక్‌)
* మొత్తం ఖాళీలు: 194
విభాగాలు: బ‌ర్న్స్ అండ్ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, కార్డియాల‌జీ, క‌మ్యూనిటీ మెడిసిన్‌, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: ఎంబీబీఎస్/ బీడీఎస్/ త‌త్స‌మాన డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఇంట‌ర్న్‌షిప్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.12.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970