• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐబీఎం సంస్థ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ - జ‌డ్ఓఎస్‌‌
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970