• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డెల్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - ఐటీ
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1-2 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970