• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బిట్ క‌న్నీ టెక్నాల‌జీస్‌ సంస్థ రూబీ ఆన్ రైల్స్ డెవ‌ల‌ప‌ర్‌‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* రూబీ ఆన్ రైల్స్ డెవ‌ల‌ప‌ర్‌‌
అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2+ ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: కోల్‌క‌తా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970