• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒరాకిల్ సంస్థ టెస్ట్ ఇంజినీర్‌‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* టెస్ట్ ఇంజినీర్‌‌
అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1+ ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970