• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని మ‌‌ర్రి ల‌క్ష్మ‌ణ్ రెడ్డి (ఎంఎల్ఆర్‌) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 04
పోస్టులు-ఖాళీలు: ‌ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-02, ఫీల్ట్ వ‌ర్క‌ర్-02
వాక్ఇన్‌: 17.12.2020
వేదిక‌: ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ రోడ్‌, హైదరాబాద్‌-43

Notification Information

Posted Date: 01-01-1970