• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి యూనివర్సిటీ కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు: ప‌్రొఫెస‌ర్/ అసోసియేట్ ప్రొఫెస‌ర్‌/ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ 
విభాగాలు: సీఎస్ఈ డేటా సైన్స్/ సైబ‌ర్ సెక్యూరిటీ/ ఇంగ్లిష్‌/ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్స్‌/ ఫోరెన్సిక్ సైన్స్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: ‌యూజీసీ/ ఐసీఏఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం
వాక్ఇన్‌: 28.11.2020
వేదిక‌: మ‌ల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంప‌స్‌, హైద‌రాబాద్‌

Notification Information

Posted Date: 01-01-1970