• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని క్యాండిడ‌స్ ఇంట‌ర్‌న్నేష‌న‌ల్ స్కూల్ 2021-22 సంవ‌త్స‌రానికి గాను కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పోస్టుల‌: ప‌్రిన్సిప‌ల్‌, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌, అడ్మిష‌న్ ఆఫీస‌ర్‌, హెడ్ టీచ‌ర్‌, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ త‌దిత‌రాలు..
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఈమెయిల్‌
ఈమెయిల్‌: jobscandiidusschool.com

Notification Information

Posted Date: 01-01-1970