• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గుంటూరులోని చెబ్రోలు హ‌నుమ‌య్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ‌స్యూటిక‌ల్ సైన్స్ కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు: అసోసియేట్ ప్రొఫెస‌ర్‌/ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్/ లెక్చ‌ర‌ర్స్‌(ఫార్మ‌కోల‌జీ, ఫార్మ‌సీ ప్రాక్టీస్‌, ఫార్మాస్యూటిక‌ల్ కెమిస్ట్రీ త‌దిత‌రాలు
అర్హ‌త‌: ‌ఏఐసీటీఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌
ఈమెయిల్‌: chipsgunture@gmail.com
చివ‌రి తేది: 07.12.2020

Notification Information

Posted Date: 01-01-1970