భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) 2020 సంవత్సరానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ-జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(డీబీటీ-జేఆర్ఎఫ్)
అర్హత: బయెటెక్నాలజీలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్(బెట్) ఆధారంగా.
పరీక్ష తేది: జూన్ 30, 2020.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: మే 18, 2020.
కామన్వెల్త్ మాస్టర్స్ స్కాలర్షిప్ 2021
ఎన్బీఈ-ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్, 2021