భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-04, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 10.12.2020.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 30.11.2020.
చిరునామా: డబ్ల్యూఐఐ, చంద్రబానీ, దెహ్రాదూన్-248002.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ రెసిడెంట్లు
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్‌నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్