• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సౌత్ ఈస్ట‌ర్న్ రైల్వే, ఆద్రా డివిజ‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మెడిక‌ల్ ప్రాక్టీషన‌ర్‌
* మొత్తం ఖాళీలు:
07
విభాగాలు:  ఫిజీషియ‌న్‌, స‌ర్జ‌న్‌, ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్, అనెస్తిటిస్ట్‌, గైన‌కాల‌జిస్ట్‌, రేడియాల‌జిస్ట్‌, డెర్మ‌టాల‌జిస్ట్‌.
అర్హ‌త‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వాక్ఇన్ తేది: 13.12.2020.
వేదిక‌: సీనియ‌ర్ డివిజ‌న‌ల్‌ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌, సౌత్ ఈస్ట‌ర్న్ రైల్వే, ఆద్రా, పురులియా, కోల్‌క‌త‌-723121.
 

Notification Information

Posted Date: 01-01-1970