ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* టీచింగ్ అసోసియేట్
* మొత్తం ఖాళీలు: 05
విభాగాలు: స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, హార్టికల్చర్, ఆగ్రానమీ, ప్లాంట్ పాథాలజీ, ఇంగ్లిష్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతతో పాటు కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వాక్ఇన్ తేది: 28.11.2020.
వేదిక: అగ్రికల్చరల్ కాలేజ్, బాపట్ల.
నోటిఫికేషన్: https://angrau.ac.in/angrau/angrau_news.php?nid=Job
నార్తర్న్ రైల్వేలో సీనియర్ రెసిడెంట్లు
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్లో సీనియర్ రెసిడెంట్లు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్