హైదరాబాద్(పంజాగుట్ట)లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్
* విభాగాలు: కార్డియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జర్, రుమటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ డీఎన్బీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత, అనుభవం.
వాక్ఇన్ తేది: 08.12.2020.
వేదిక: నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్-500082.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్